హైదరాబాద్: 28°C
తెలంగాణ

మట్టి గణపతులతో పర్యావరణానికి మేలు

MLG: జిల్లా వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు 2 వేల మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేసినట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జిల్లా అధికారి అరుణ తెలిపారు. పీవోపీ, రసాయన విగ్రహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ విద్యాసంస్థలు, గ్రామాల్లో సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గణేశ్ నవరాత్రులను పర్యావరణహితంగా జరుపుకోవాలని ప్రజలకు సూచించారు.