హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ శ్రీరాములపల్లిలో పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో జలకుమారి
★ బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్‌గా శ్రీనాథ్
★ గోపాల్‌పూర్‌లో పేకాట ఆడుతున్న 14 మందిని అరెస్ట్ చేసిన సీఐ నిరంజన్ రెడ్డి
★ కరీంనగర్‌లో యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు