MHBD: నర్సింహులపేట మండలం జయపురం ఆకేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ కరకట్ట రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాల తాకిడికి కొట్టుకుపోయింది. దెబ్బతిన్న కరకట్టకు తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టేందుకు టెండర్ ద్వారా పనులు చేపట్టినట్లు సమాచారం. సాధారణ వర్షానికే ఆకేరు వాగు ఉదృతంగా ప్రవహించి, మరమ్మతులు చేసిన కరకట్ట భాగం కొట్టుకుపోయిందని రైతులు ఆరోపిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: వరద ఉధృతికి కొట్టుకుపోయిన చెక్ డ్యామ్ కరకట్ట


