హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఆదివాసీల హక్కులు అమలు కావాలి'

BDK: ప్రపంచ ఆదివాసుల హక్కుల దినోత్సవం సందర్భంగా సమాజానికి ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు దొర ఇవాళ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసుల హక్కులు కేవలం ప్రభుత్వ హామీలు కావని, అవి రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధమైన హక్కులని ఆయన స్పష్టం చేశారు. జల్, జంగల్, జమీన్ పై ఆదివాసులకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.