హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆహార ధాన్యాల నిల్వ కేంద్రంకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

GDWL: గద్వాల మండలం ముల్కలపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి నేడు ఆహార ధాన్యాల నిల్వ కేంద్రం భవనం పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గోదాంలు ఉంటే నిల్వ సౌకర్యాలు పెరగడం ద్వారా రైతులు తమ పంటను వెంటనే తక్కువ ధరకు అమ్మాల్సిన పరిస్థితి తగ్గుతుంది అన్నారు. ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకునే అవకాశం పెరుగుతుందన్నారు.