హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఫ్రీబస్సులో సీటు కోసం మహిళల రచ్చ

HYD: పరిగి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఉచిత బస్సులో సీటు కోసం మహిళల మధ్య గొడవ జరిగింది. సీటు కోసం ఇద్దరు మహిళలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. జుట్టు పట్టుకుని కొట్టుకోవడంతో తోటి ప్రయాణికులు అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.