హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉత్తిత్తి అసెంబ్లీతో BRSకు సునకానందం: సాంబయ్య

WGL: ఉత్తిత్తి అసెంబ్లీతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సునకానందం పొందుతున్నారని సీనియర్ కాంగ్రెస్ నేత రాయపురం సాంబయ్య విమర్శించారు. ఇవాళ వరంగల్‌ నగరంలోని శివనగర్ లోమాట్లాడుతూ.. అసలైన అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడే దమ్ము, ధైర్యం ప్రతిపక్ష నాయకులకు లేదన్నారు. సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్‌ సచివాలయానికి వచ్చి ప్రజా సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు.