NRML: జిల్లా కొండాపూర్ బ్రిడ్జి వద్ద ఆదివారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు మెగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అన్ని ధృవీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. ఇందులో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
నిర్మల్‌లో వాహనాల తనిఖీ..!


