JGL: ఇబ్రహీంపట్నం మండలం బర్థిపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం గ్రామసభ నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ, సీసీ రహదారులపై పంటలు ఆరబెట్టరాదని నిర్ణయించారు. పీఎం విశ్వకర్మ పథకం కింద నాటిన మొక్కలను కాల్చివేసే వారిపై రూ. 15,000 వేల వరకు జరిమానా విధించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సర్పంచ్ అమృత, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
మొక్కలను కాల్చితే జరిమానా తప్పదు..!


