JGL: ఇబ్రహీంపట్నం పంచాయతీ కార్యాలయంలో ఆదివారం వీబీజీ రామ్‌జీ పథకం సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. 2025- 26లో చేపట్టిన పనులను డీఆర్పీ శివకృష్ణ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అనంతరం సామాజిక తనిఖీ నివేదికను గ్రామసభలో చదివి వినిపించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, కార్యదర్శి రామకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
ఇబ్రహీంపట్నంలో సామాజిక తనిఖీ..!


