హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వీధికుక్కల సంచారం.. భయంలో ప్రజలు

ASF: సిర్పూర్ (T) మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ఆదివారం వీధికుక్కలు గుంపులుగా తిరుగుతూ వాహనదారులను వెంబడిస్తుండటంతో వారు భయందోళనకు గురయ్యారు. రాత్రివేళ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని స్థానికులు తెలిపారు. వీధికుక్కల బెడదతో ప్రజలు సైతం భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.