NRPT: తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజులను బీసీ-A గ్రూపులో చేర్చాలని మరికల్ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కానుగంటి నారాయణ డిమాండ్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ-Aలో కలపాలని అప్పటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తీర్మానం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులను బీసీ-Aలో చేర్చాలన్నారు. రాష్ట్ర మంత్రి శ్రీహరి చొరవ తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
ముదిరాజులను బీసీ-Aలో చేర్చాలి: సంఘం అధ్యక్షులు


