హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రోన్లతో మల్కాజిగిరి పోలీసుల నిఘా!

MDCL: మల్కాజిగిరి పోలీసులు డ్రోన్ల ద్వారా గస్తీ నిర్వహిస్తున్నారు. సున్నిత ప్రాంతాల్లో నిరంతరం పర్యవేక్షిస్తూ, అక్రమ కార్యకలాపాలను గుర్తించి అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డ్రోన్ల వినియోగంతో అనుమానాస్పద కదలికలను ముందుగానే గుర్తించి, అవసరమైనప్పుడు పోలీసులు వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది.