హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉదారతను చాటుకున్న సభ్యులు

రంగారెడ్డి జిల్లా ఇన్మూల్ నర్వ గ్రామానికి చెందిన వికలాంగుడు కుమ్మరి భూపాల్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న నేస్తం ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం అభినందనీయమని గ్రామస్తులు తెలిపారు.