జగిత్యాల: రూరల్ మండలం అంతర్గాం గ్రామానికి చెందిన ఎల్లాల సరిత, గోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అభినందించారు. ప్రజలకు మందులు లేని వైద్య విధానంతో శారీరక, మానసిక ఆరోగ్య సేవలు అందిస్తూ చేస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా హైదరాబాద్ రవీంద్రభారతిలో పద్మ చక్ర అవార్డు అందుకున్నారు. దీంతో పలువురు నాయకులు వారిని అభినందించారు.
తెలంగాణ
అంతర్గాం దంపతుల సేవలకు పద్మ చక్ర అవార్డు


