హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసముద్రం మున్సిపల్ సిబ్బందికి రెయిన్‌ కోట్లు పంపిణీ

MHBD: వర్షాకాలంలో విధులకు హాజరవుతూ ప్రజలకు అందుబాటులో ఉండే మున్సిపల్ సిబ్బంది ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కేసముద్రం మున్సిపల్ ఛైర్‌పర్సన్ బానోత్ సునీత, వైస్ చైర్‌పర్సన్ అల్లం రమ నాగేశ్వర్‌రావు ఇవాళ సిబ్బందికి రెయిన్‌కోట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్షాకాలంలో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు.