హైదరాబాద్: 28°C
తెలంగాణ

BRS మాజీ అధ్యక్షుడు మృతి

MNCL: భీమిని మండల BRS మాజీ అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్(51) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాలు, ఈ నెల 7న తాండూర్ నుంచి స్వగ్రామం వడాలకు వస్తుండగా బైక్ అదుపుతప్పి కిందపడటంతో ప్రమోద్ గౌడ్‌కు తీవ్ర గాయాలయ్యాయన్నారు. కుటుంబ సభ్యులు కరీంనగర్ తరలించగా, వైద్యుల సూచనతో హైదరాబాద్ తీసుకెళ్లి చికిత్స అందించారు.