హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి'

RR: గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీలు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలని ఆమనగల్లు సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. మండపాలు, నిమజ్జన వాహనాలు, మార్గాల వివరాలను పోలీస్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాత్రివేళ మండపాల వద్ద కనీసం ఇద్దరు నిర్వాహకులు ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.