KMR: మద్నూర్ మండల కేంద్రంలో ఆదివారం స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం రేషన్ కార్డు లబ్దిదారులకు సులభంగా రేషన్ అందించాలనే ఉద్దేశంతో స్మార్ట్ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ, నాయబ్ తహసీల్దార్ ఖలీద్, ఆలయ మాజీ ఛైర్మన్ రాం పటేల్, జీపీవో సత్యం, రేషన్ డీలర్లు పవన్ పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: మద్నూర్‌లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


