హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓ‌ఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డు తాత్కాలికంగా మూసివేత

SRD: అమీన్‌పూర్ సర్కిల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు ఒక వైపు గోదావరి తాగునీటి సరఫరా ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. దీంతో సంబంధిత మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పనులు జరుగుతున్న ప్రాంతంలో ‘డేంజర్, రోడ్ క్లోజ్డ్, మెన్ ఎట్ వర్క్, డీప్ ఎక్స్కవేషన్’ అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.