HNK: విత్తన బంతితో కూడిన మట్టి వినాయక విగ్రహం పర్యావరణ హితమైన అద్భుత ఆలోచన అని HNK జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పేర్కొన్నారు. మార్కెట్లోకి వచ్చిన విత్తన మట్టి గణపతి ఫొటోలను ఆమె ట్విట్టర్లో 'X' లో పోస్ట్ చేశారు. నిమజ్జన సమయంలో నీటితో మట్టి కరిగి, విత్తనాలు మొలకెత్తి కొత్త జీవానికి నాంది పలుకుతాయన్నారు.
తెలంగాణ
విత్తన బంతితో మట్టి గణపతి.. పర్యావరణానికి మేలు


