MBNR: మట్టి గణనాథుల ప్రతిష్టతో పర్యావరణ పరిరక్షణ జరుగుతుందని మహబూబ్ నగర్ నియోజకవర్గ యువ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నేహా శ్రీ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఉచితంగా మట్టి గణనాథుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో మట్టి గణనాధులను ప్రతిష్టించుకోవాలన్నారు.
తెలంగాణ
'మట్టి గణనాధులతో పర్యావరణ పరిరక్షణ'


