HYD: కుత్బుల్లాపూర్ జలమండలి విభాగంలో మీటర్ రీడర్‌గా పనిచేస్తున్న కిరణ్ గుండెపోటుతో మృతి చెందారు. జలమండలి కార్మికుల సమ్మెలో పాల్గొంటున్న కిరణ్.. జీతాలు రాకపోవడం, అధికారుల వేధింపులు, ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆవేదనకు గురైనట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. ప్రభుత్వం న్యాయం చేయాలని సమ్మెలో పాల్గొంటూ మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందినట్లు కార్మికులు తెలిపారు.
తెలంగాణ
గుండెపోటుతో వ్యక్తి మృతి


