హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు ఎచ్చెర్లకు ఎమ్మెల్సీ రాక

SKLM: ప్రభుత్వ కార్యకలాపాల్లో భాగంగా పార్వతీపురం నుంచి ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయానికి ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇవాళ 3 గంటలకు విచ్చేయనున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం నేపథ్యంలో ఆయన మధ్యాహ్న భోజనం అనంతరం త్వరగా బయలుదేరి వెళ్లనున్నట్లు ఎమ్మెల్సీ కార్యాలయం వర్గాలు తెలిపాయి.