SRPT: తుంగతుర్తి మండల వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండల పరిధిలోని కరివిరాల ప్రాథమిక పాఠశాలలోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. ప్రాథమిక పాఠశాల చెరువుని తలపిస్తుంది. అధికారులు స్పందించి పాఠశాలలోకి నీరు చేరకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: పాఠశాలను ముంచేత్తిన వరద నీరు!


