NGKL: ఉప్పునుంతల మండలం లక్ష్మాపూర్, పెద్దాపూర్ గ్రామాల్లో లక్ష్మాపూర్ వెంకటేశ్వర్ల చెరువు కింద సాగు చేసిన వరి పంటలు నీరందక ఎండిపోయే ప్రమాదంలో ఉన్నాయని మండల BRS అధ్యక్షుడు కొత్త రవీందర్‌రావు తెలిపారు. గుంట్టిపల్లి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల నిలిపివేయడంతో వాగులో నీరు లేక చెక్‌డ్యామ్‌లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించాలని కోరారు.
తెలంగాణ
చెరువు కింది రైతులను ఆదుకోవాలి: బీఆర్‌ఎస్


