WGL: పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌ను వర్ధన్నపేట అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బొక్కల ప్రమోద్, మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతంఇవాళ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. యాకాంతం మాట్లాడుతూ ప్రజా సమస్యలను నేరుగా ప్రభుత్వం, పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే కాంగ్రెస్ నాయకుల లక్ష్యమని అన్నారు.
తెలంగాణ
మహేష్‌కుమార్ గౌడ్‌ను కలిసిన కాంగ్రెస్ నాయకులు


