జగిత్యాల: జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు పుల్ల మహేష్, ఆయన సహచరులు ఓగ్గు రాజిరెడ్డి, పుల్ల గంగాధర్ బీఆర్ఎస్‌లో చేరారు. జీవన్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మహేష్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ
జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్‌లో చేరికలు


