హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పేదలకు వరం లాంటిది సీఎం రిలీఫ్ ఫండ్'

ADB: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందని బోథ్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆడే గజేందర్ పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని మర్లపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు.