WGL: నల్లబెల్లిలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని ఎస్సై సాయి ప్రసన్న కుమార్ సూచించారు. మండపాలకు ముందస్తు అనుమతి, రిజిస్ట్రేషన్, సీసీటీవీ, వాలంటీర్లు, ఫైర్ సేఫ్టీ తప్పనిసరన్నారు. రోడ్లపై నిర్మాణాలు, డీజే సౌండ్స్, మద్యం, జూదం నిషేధమన్నారు. నిమజ్జనం పోలీసులు సూచించిన మార్గంలోనే నిర్వహించాలని తేల్చారు.
తెలంగాణ
నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: SI


