NLG: పట్టణంలోని ఎన్జీ కాలేజ్ వద్ద ఇవాళ ఓ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శివరాం మట్టి వినాయక విగ్రహాల పంపిణీని ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని పట్టణ ప్రజలకు పిలుపునిచ్చినారు.
తెలంగాణ
VIDEO: మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన డీఎస్పీ


