PDPL: హైదరాబాద్‌లో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ను టీపీసీసీ నాయకుడు, జననేత పెర్క శ్యామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతం, కాంగ్రెస్ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు.
తెలంగాణ
కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిని కలిసిన పెర్క శ్యామ్


