VKB: మా భూములు ఇవ్వబోమని చెప్పినందుకు అర్ధరాత్రి లైట్లు ఆపేసి మహిళా రైతులను అరెస్ట్ చేశారని గ్రామస్థులు ఆరోపించారు. వికారాబాద్ జిల్లా పరిగి(M) కలాపూర్ రాపోల్‌లో 1,200 ఎకరాల్లో ప్రతిపాదించిన ఇండస్ట్రియల్ పార్కును వ్యతిరేకిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. గతంలో భూములు తీసుకోబోమని హామీ ఇచ్చిన అధికారులు, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పుడు మాట మార్చారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
భూముల కోసం రైతుల ఆందోళన


