హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆటో బోల్తా.. పలువురికి స్వల్ప గాయాలు

SRPT: హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామ శివారులో ఆదివారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి వివరాలు పూర్తిగా తెలియాల్సి ఉంది.