సత్యసాయి: గొల్లపూడి బీసీ భవన్‌లో వివిధ కార్పొరేషన్ చైర్మన్లతో బీసీ రక్షణ చట్టంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సమన్వయ సమావేశం నిర్వహించారు. లోకేష్ హామీ మేరకు చట్టం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని, కోర్టుల్లో బలంగా నిలబడేలా తుదిమెరుగులు దిద్దుతున్నామని చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
BC రక్షణ చట్టం అమలుకు చర్యలు: మంత్రి


