హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వనపర్తిలో మొదలైన వినాయక చవితి సందడి

WNP: జిల్లా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే రోజు మిగిలి ఉండడంతో.. ఆదివారం రాజీవ్ చౌరస్తాలో అలంకరణ సామాగ్రి, పూలు, మామిడాకులు, మోదుగ ఆకులు, గణపతికి ఇష్టమైన, తదితర వస్తువులు కొనుగోలుదారులు విక్రయిస్తున్నారు. దీంతోపాటు విభిన్న రూపాల్లో ఉన్న గణపతులను తీసుకెళ్తున్నారు.