హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మట్టి గణపతుల ప్రతిమలు పంపిణీ..!

NRML: భైంసాలోని హనుమాన్ నగర్, రాజీవ్ నగర్ బస్తీల్లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గణనాథుడి మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ప్రతిష్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ సుభాష్, హిందూ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు, ఆర్ఎస్ఎస్, వి.హెచ్.పీ ప్రతినిధులు,కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.