WGL: మాజీ మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖకు కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేబినెట్ హోదా లేదా రాష్ట్రస్థాయి ఛైర్‌పర్సన్ పదవి ఇచ్చే అవకాశాలపై కొండా వర్గీయుల్లో ప్రచారం సాగుతోంది. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావుకు కూడా పదవి దక్కవచ్చనే చర్చ ఉంది.
తెలంగాణ
కొండా సురేఖ, మురళికి కీలక పదవి..!


