HNK: ప్రైవేట్ ఆస్పత్రులు, కొందరు ఆర్ఎంపీల మధ్య కమిషన్ దందాపై ఆరోపణలు. రోగులను ఆస్పత్రులకు పంపించడంతోపాటు మందులు, వైద్య పరీక్షలపైనా 20–30 శాతం కమిషన్లు ఇస్తున్నారనే విమర్శలు. అవసరం లేని పరీక్షలు, ఖరీదైన మందులతో రోగులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని స్థానికుల ఆవేదన. ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, నిజమైతే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
రోగులే టార్గెట్.. కమిషన్లే లాభం!


