హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అతి వేగంతో కారును ఢీ కొట్టిన కౌన్సిలర్..!

MNCL: ఓ వార్డ్ కౌన్సిలర్ అత్తివేగంగా కారు నడిపి మరో కారును ఢీకొట్టిన ఘటన బెల్లంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు కౌన్సిలర్ మద్యం మత్తులో కారు అతివేగంగా నడిపి సుభాష్ నగర్‌లో ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా వారిని స్థానికులు ఆసుపత్రి తరలించారు. కౌన్సిలర్ పరారయ్యాడన్నారు.