GDWL: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహాలు గణనీయంగా తగ్గాయి. గతేడాది సెప్టెంబర్ 13న 2.26 లక్షల క్యూసెక్కుల వరద రాగా, ప్రస్తుతం 735 క్యూసెక్కులే వస్తోంది. దీంతో నీటిమట్టం 864.20 అడుగులకు, నిల్వ 119.49 టీఎంసీలకు తగ్గింది. విద్యుదుత్పత్తి, హంద్రీనీవా అవసరాలకు రోజూ 31,214 క్యూసెక్కులు వినియోగిస్తున్నారు.
తెలంగాణ
శ్రీశైలానికి నిలిచిన ఎగువ ప్రవాహాలు!


