హైదరాబాద్: 28°C
తెలంగాణ

'భద్రకాళి బండ్ పనులు వేగవంతం చేయాలి'

HNK: భద్రకాళి బండ్‌ అభివృద్ధి పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆదేశించారు.పెండింగ్‌ పనులను త్వరగా పూర్తి చేసి, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని సూచించారు. ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటి గ్రీనరీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సందర్శకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.