SRD: హరితాళిక వ్రతం పండుగ వేడుకలు రేపు సోమవారం జరుపుకోవాలని నారాయణఖేడ్‌కు చెందిన వైదిక వేద స్మార్త పండితుడు మలమంచి గురు రాజశర్మ ఆదివారం తెలిపారు. రేపు సోమవారం భాద్రపద శుద్ధ తదియ, చవితి తిథి కలిసి రావడంతో రేపు హరితాలిక వ్రతం తర్వాత వినాయక చవితి పండుగను జరుపుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాలు పేర్కొన్నాయని ఆయన సూచించారు. ఇందులో ఎటువంటి సందేహం లేదన్నారు.
తెలంగాణ
VIDEO: 'హరితాలిక వ్రతం జరుపుకోవాలి'


