KNR: ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి 15 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో ఒక యువకుడిపై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. కొంతకాలంగా బాలికను వేధిస్తున్న సదరు యువకుడు, లాడ్జికి తీసుకెళ్లి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
తెలంగాణ
VIDEO: యువకుడిపై పోక్సో కేసు నమోదు..!


