హైదరాబాద్: 28°C
తెలంగాణ

పందుల తరలింపు వ్యవహారంపై ఎమ్మెల్యే ఆరోపణలు

MBNR: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జడ్చర్లలో పందుల తరలింపు వ్యవహారం నడిచిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆరోపించారు. అప్పటి మున్సిపల్ ఛైర్మన్ భర్త, బీఆర్‌ఎస్ నాయకుడు ఎమ్మెల్యే సహకారంతో ఈ వ్యవహారం నడిపించారని తెలిపారు. ఈ వ్యవహారంపై ఎఫ్‌ఐఆర్ నమోదైందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.