హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షపాతం వివరాలు ఇవే..!

JGL: గడిచిన 24 గంటల్లో జగిత్యాల జిల్లాలో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. మారేడుపల్లిలో అత్యధికంగా 46.3 మి.మీ వర్షం కురిసింది. సిరికొండలో 37.3, గుల్లకోటలో 36.3, గొల్లపల్లిలో 29, మల్యాల, వెల్గటూర్‌లో 28.8 మి.మీ వర్షపాతం నమోదైంది. బుద్దేశ్‌పల్లి- ధర్మపురిలో 16, పూడూర్‌లో 15.8, జగిత్యాలలో 13.5, తిరుమలాపూర్‌లో 11 మి.మీ వర్షం కురిసింది.