హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త తన కుమారుడు చిన్మయ్ షా18వ జన్మదినం సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో తెల్ల పులి పిల్లను దత్తత తీసుకున్నారు. సీబీఐటీ ఇంజినీరింగ్ విద్యార్థి చిన్మయ్ చిన్నప్పటి నుంచే జంతువుల దత్తత కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఆయన, తాజా చర్య ద్వారా వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన పెంచాలనుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
పులి పిల్లను దత్తత తీసుకున్న యువకుడు


