MHBD: నర్సింహులపేట మండలం బొజ్జన్నపేట గ్రామానికి చెందిన మెరుగు మౌనిక(28) అదృశ్యమైనట్లు స్థానిక ఎస్సై భానోత్ వెంకన్న తెలిపారు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బాత్రూంకు వెళ్ళిన మౌనిక తిరిగి ఇంటికి రాకపోవడంతో భర్త రాంబాబు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించిన ఆచూకీ లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
వివాహిత అదృశ్యం... కేసు నమోదు


