MNCL: జన్నారం మండల కేంద్రంలోని ధర్మారం చౌరస్తా ప్రాంతం వర్షాలకు పూర్తిగా బురద మయంగా మారింది. రెండు రోజులుగా మండల కేంద్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. దీంతో జాతీయ రహదారి పక్కన నీటి గుంతలు ఏర్పడి వాహనదారుల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతున్నాయి. ఎస్బిఐ బ్యాంకు, పరిసర ప్రాంతాలలో నీటి గుంతలు పెద్దవిగా ఉండడంతో వాహనదారులు అదుపుతప్పి పడిపోతున్నారు.
తెలంగాణ
VIDEO: నీటి గుంతలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు


