హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: TRSలో చేరిన నాగోబా ఆలయ ప్రధాన పూజారి

NZB: నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు TRS పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి పార్టీలో చేరారు. వారికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కండువాలు పార్టీలోకి ఆహ్వానించారు. ఆలయ ప్రధాన పూజారి, మేస్రం వంశీయుల పెద్ద అయిన మేస్రం ఆనందరావు చేరికతో తమ బలం రెట్టింపు అయ్యిందన్నారు.